Bitcoin: భారీగా పడిపోయిన బిట్‌కాయిన్ విలువ.! 1 y ago
ట్రంప్ సుంకాల వల్ల బిట్‌కాయిన్ విలువ బాగా పడిపోయింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిట్‌కాయిన్ విలువ పెరిగి లక్ష డాలర్లకు చేరింది. కానీ ఇప్పుడు బిట్‌కాయిన్ విలువ భారీగా క్షీణించి.. శుక్రవారం నాటికి 80 వేల డాలర్లకు పడిపోయింది. ఇది మూడు నెలల కనిష్ఠానికి చేరింది. ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా నష్టపోయాయి.